Transvision

Displaying 1 result:

Entity en te
Entity # all locales mozilla_org • en • mozorg • about • manifesto.ftl
manifesto-details-there-are-many
en
There are many different ways of advancing the principles of the { -brand-name-mozilla } Manifesto. We welcome a broad range of activities, and anticipate the same creativity that { -brand-name-mozilla } participants have shown in other areas of the project. For individuals not deeply involved in the { -brand-name-mozilla } project, one basic and very effective way to support the Manifesto is to use { -brand-name-mozilla } { -brand-name-firefox } and other products that embody the principles of the Manifesto.
te
{ -brand-name-mozilla } మానిఫెస్టో యొక్క సూత్రాలను అభివృద్ధి చేయటానికి అనేక మార్గాలు ఉన్నాయి. విస్తృత శ్రేణి కార్యకలాపాలను మేము స్వాగతిస్తున్నాము, మరియు { -brand-name-mozilla }లో పాల్గొన్న వారి ఇతర విభాగాలలో చేసిన ప్రాజెక్టులలో చూపిన అదే సృజనాత్మకతను చూపిస్తారని ఆశిస్తాము. { -brand-name-mozilla } ప్రాజెక్ట్ లో లోతుగా పాల్గొనని వ్యక్తులకు, మానిఫెస్టోకి మద్దతు ఇవ్వడానికి ఒక ప్రాథమిక మరియు చాలా సమర్థవంతమైన మార్గం { -brand-name-mozilla } { -brand-name-firefox } మరియు మానిఫెస్టో సూత్రాలతో రూపొందించే ఇతర ఉత్పత్తులను ఉపయోగించడం.
Please enable JavaScript. Some features won't be available without it.